జనాభా: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: sa:जनसंख्या
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 62:
ప్రపంచ జనాభా 1987 జులై 11 నాటికి 500 కోట్లకు చేరుకుంది.ఏటా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భూమ్మీద వందకోట్ల మందికి ఆహారం దొరకడం లేదు.40 కోట్ల మందికి పౌష్టికాహారం లేదు.ఏటా కోటి మందికి పైగా పిల్లలుఆకలితో చనిపోతున్నారు.
జనాభా పెరుగుతోంది కాని ఆహార ఉత్పత్తి పెరగడం లేదు.ప్రస్తుతం మన ప్రపంచ జనాభా 683కోట్లు.ప్రపంచంలో ప్రతి సెకనుకు అయిదుగురు పుడుతుంటే, ఇద్దరు చనిపోతున్నారు. అంటే సెకనుకి ముగ్గురు చొప్పున జనాభా పెరుగుతోంది.ప్రతి 40 ఏళ్లకీ జనాభా రెట్టింపు అవుతున్నారు.
2015 ముగిసేసరికి దేశ జనాభా 139 కోట్లకు చేరుతుందట.వీరిలో60 ఏళ్లకు మించి వయసున్న వారి సంఖ్య 20 కోట్లకుపైగా ఉంటుందట.2008లో ఆ దేశ జనాభా 132 కోట్లు. జనాభాకు అడ్డుకట్ట వేయడానికి చైనా 1970ల్లో 'ఒక్కరు చాలు' విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని కఠినంగా అమలుచేయడం ద్వారా 1949-1978తో పోలిస్తే 1978-2008 మధ్య చైనాలో 40% తక్కువ పెరుగుదల నమోదైంది.అత్యధిక జనాభా గల దేశాల్లో 2050 నాటికి భారత్‌, చైనాల తర్వాత అమెరికా మూడో స్థానంలో నిలవనుందని అమెరికా గణన సంస్థ వెల్లడించింది. 2050 నాటికి భారత్‌లో 165 కోట్ల మంది జనాభా ఉంటారని, చైనాలో 130 కోట్ల మంది ఉంటారని అంచనా వేసింది.2025 నాటికల్లా భారత్‌ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఆవిర్భవించనుందని వెల్లడించింది.
 
==2015 నాటికి చైనా జనాభా 139 కోట్లు==
2015 ముగిసేసరికి దేశ జనాభా 139 కోట్లకు చేరుతుందట.వీరిలో60 ఏళ్లకు మించి వయసున్న వారి సంఖ్య 20 కోట్లకుపైగా ఉంటుందట.2008లో ఆ దేశ జనాభా 132 కోట్లు. జనాభాకు అడ్డుకట్ట వేయడానికి చైనా 1970ల్లో 'ఒక్కరు చాలు' విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని కఠినంగా అమలుచేయడం ద్వారా 1949-1978తో పోలిస్తే 1978-2008 మధ్య చైనాలో 40% తక్కువ పెరుగుదల నమోదైంది.
 
==భారత దేశం జనాభా==
[[Image:India population density map en.svg|thumb|300px|భారతదేశంలో వివిధ జిల్లాలలో జనాభాను సూచించే చిత్రపటం.]]
"https://te.wikipedia.org/wiki/జనాభా" నుండి వెలికితీశారు