నెమలి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.1) (యంత్రము కలుపుతున్నది: bpy:পাভ্যাও
చి యంత్రము మార్పులు చేస్తున్నది: no:Påfugler; పైపై మార్పులు
పంక్తి 16:
| subdivision_ranks = [[జాతులు]]
| subdivision =
''పావో క్రిస్టేటస్''<br />
''పావో మ్యూటికస్''<br />
''ఆఫ్రోపావో కాంగోలెన్సిస్''
}}
పంక్తి 24:
[[మహాభారతం]]లో [[కృష్ణుడు|శ్రీకృష్ణుడు]] ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. అంతేకాదు, [[శివుడు|పరమశివుని]] కుమారుడయిన [[సుభ్రమణ్యుడు]] నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు.
 
== ఆహారం ==
నెమలి శాకాహారము మరియు మాంసాహారము రెండిటినీ ఆహారంగా స్వీకరిస్తుంది. పూవుల రెక్కలు, మొక్క భాగాలు, విత్తనం మొలకలు, కీటకాలు, అప్పుడప్పుడూ [[బల్లి]] వంటి [[సరీసృపాలు|సరీసృపాలను]] మరియూ [[కప్ప]]లు వంటి [[ఉభయచరాలు|ఉభయచరాలను]] ఆహారంగా భుజిస్తాయి.<ref name="raising">[http://www.peafowl.org/ARTICLES/14/ నెమలిని పెంచుకునే విధానము]</ref> <ref name="diseases">[http://www.peafowl.org/ARTICLES/2/ నెమలికి వచ్చే వ్యాధులు]</ref>
 
== జాతులు ==
'''కాంగో నెమలి''' (ఆఫ్రోపావో కాంగోలెన్సిస్) - ఇది మధ్య [[ఆఫ్రికా]]లోని కొన్ని ప్రాంతాలలో మనకు కనిపిస్తుంది.
 
పంక్తి 34:
'''ఆకుపచ్చ నెమలి''' (పావో మ్యూటికస్) - ఇది తూర్పు మయన్మారు నుండి జావా వరకు గల ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ జాతి నెమలి వేటవలన మరియు నివాసయోగ్యమయిన ప్రాంతాలు కరువవటం వలన అంతరించే దశకు చేరుకుంటున్నాయి. అంతరిస్తుందని భావిస్తున్న ఆకుపచ్చ రంగు నెమలి ఐదు వేరు వేరు జాతుల సమ్మేళనం, కానీ ప్రస్తుతం వీటిని ఒకే జాతికి చెందిన మూడు ఉప జాతులుగా వర్గీకరించారు.
 
== నివశించే ప్రదేశాలు ==
నెమలి ఎక్కువగా గడ్డిమైదానాలలో నివశిస్తుంటాయి.
 
== పించం - ఈకలు ==
[[బొమ్మదస్త్రం:Peacock_DSC04082.jpg|left|200px|thumb|మామూలు సమయాలలో మగ నెమలి తోక/ఈకలు.]]
[[బొమ్మదస్త్రం:Lightmatter_peacock_tailfeathers_closeup.jpg|right|200px|thumb|నెమలి ఈకలు దగ్గర నుండి.]]
[[బొమ్మదస్త్రం:White peacock.jpg|right|200px|thumb|తెల్ల నెమలి.]]
 
మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
పంక్తి 49:
 
ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి.
[[బొమ్మదస్త్రం:12_18_2004_3_10_PM_0001.jpg|200px|thumb|left|ఆడ నెమలి]]
 
== ప్రవర్తన ==
దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి మనుషుల పోషణలో నెమలి ఉన్నదని భావిస్తున్నారు.<ref name="behaviour">[http://www.honoluluzoo.org/peafowl.htm హొనొలులు జంతు సంరక్షణాలయంవారి సైటులో నెమలి గురించి]</ref> అయినా కూడా నెమలిలో పెంపుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా వంటపడ్డాయి. కాకపోతే వీటి నుండీ ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.
 
సాధారణంగా నెమలి జగడాల మారి, ఇతర పసుపక్షాదులతో అంతత్వరగా కలవవు.
 
== జతకట్టడం ==
జతకట్టుటకు సిద్దపడుతున్న [[mediaమీడియా:Peacock_Mating_Call.ogg|మగ నెమలి అరుపు]]ను వినండి.
 
== హిందూ పురాణాలలో ==
* [[కుమారస్వామి]] వాహనము నెమలి.
* [[శ్రీకృష్ణుడు]] నెమలి పింఛం ధరిస్తారు.
 
== మూలాలు ==
<references />
 
== బయటి లింకులు ==
* [http://www.zoonomen.net/avtax/gall.html ప్రపంచవ్యాప్త పక్షుల టాక్సోనోమిక్ జాబితా] 21/02/2003 ప్రకారం.
* [http://peacockgirl.tripod.com/Peafowl_Variet/Database_Homex.html నెమలి జాతుల సమాచారనిధి]
పంక్తి 73:
 
<!-- ఇతర భాషలలో -->
 
[[వర్గం:పక్షులు]]
[[వర్గం:భారత జాతీయ చిహ్నాలు]]
Line 97 ⟶ 98:
[[ne:मयूर]]
[[nn:Påfugl]]
[[no:PåfuglPåfugler]]
[[nv:Tsídii bitseeʼ naashchʼąąʼí]]
[[oc:Pavon]]
"https://te.wikipedia.org/wiki/నెమలి" నుండి వెలికితీశారు