బుట్ట: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ===బుట్టలు(Baskets)=== బుట్టలను తెలుగులో గంప,తట్ట అనికూడా పిలుస్తారు.బ...
 
పంక్తి 1:
===బుట్టలు(Baskets)===
బుట్టలను తెలుగులో గంప]],[[తట్ట అనికూడాఅని కూడా పిలుస్తారు. బుట్టల తయారి,లేదా అల్లిక చాలా పురాతనమైనది. బుట్టలను అల్లడంనైపుణ్యంతోకూడినఅల్లడం నైపుణ్యంతో కూడిన కళాత్మకమైన చేతివృత్తి లేదా హస్తకళ. బుట్టలను వృక్ష సంభంధిత భాగాలతో చెయ్యడవలన ,అవి కాలక్రమేన సహజంగానే శిధిలమయ్యె,జీర్ణించిపొయ్యే జీర్ణించిపోయే లక్షణము వుండుటచే, బుట్టల కాలనిర్ణయము చెయ్యుచేయుటకు అవశేషాలు (Fossils) లభ్యము కావడం కష్టతరము.అయితే10 అయితే 10-12 వేల నాటి మట్టి పాత్రలపై(pottery) బుట్టల అల్లిక గుర్తులు(imprints of weavings) లభించడంవలన ఆకాలం నాటికే బుట్టల అల్లిక వాడుకలో వుండేదని తెలుస్తున్నది. బుట్టలను పలురకాలైన పనులకై వినియోగిస్తారు.గ్రామాలలో ధాన్యం నిలువ వుంచుకునే గాదెలను మొదలుపెట్టుకునుమొదలు పెట్టుకుని, చెత్తబుట్ట వరకు బుట్టల వినియోగం కలదు. బుట్టలను వెదురుతో, చెట్లాకులతో, కొన్నిరకాల చెట్లదుంగలతో(Log), వేర్లతో((Roots),చెట్లబెరడు (Bark),మరియు కొన్నిరకాల గడ్ది(Grass)తో అల్లెదరు.
"https://te.wikipedia.org/wiki/బుట్ట" నుండి వెలికితీశారు