బుట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
===బుట్టలు(Baskets)===
బుట్టలను తెలుగులో గంప, తట్ట అని కూడా పిలుస్తారు. బుట్టల తయారి,లేదా అల్లిక చాలా పురాతనమైనది. బుట్టలను అల్లడం నైపుణ్యంతో కూడిన కళాత్మకమైన చేతివృత్తి లేదా హస్తకళ. బుట్టలను వృక్ష సంభంధిత భాగాలతో చెయ్యడవలన ,అవి కాలక్రమేన సహజంగానే శిధిలమయ్యె, జీర్ణించిపోయే లక్షణము వుండుటచే, బుట్టల కాలనిర్ణయము చేయుటకు అవశేషాలు (Fossils) లభ్యము కావడం కష్టతరము. అయితే 10-12 వేల నాటి మట్టి పాత్రలపై(pottery) బుట్టల అల్లిక గుర్తులు(imprints of weavings) లభించడంవలన ఆకాలం నాటికే బుట్టల అల్లిక వాడుకలో వుండేదని తెలుస్తున్నది. బుట్టలను పలురకాలైన పనులకై వినియోగిస్తారు.గ్రామాలలో ధాన్యం నిలువ వుంచుకునే గాదెలను మొదలు పెట్టుకుని, చెత్తబుట్ట వరకు బుట్టల వినియోగం కలదు. బుట్టలను వెదురుతో, చెట్లాకులతో, కొన్నిరకాల చెట్లదుంగలతో(Log), వేర్లతో((Roots),చెట్లబెరడు (Bark),మరియు కొన్నిరకాల గడ్ది(Grass)తో అల్లెదరు.
అయా ప్రాంతాలలొ లభించే చేట్లనుండి,ఆకులనుండి,దుంగలనుండి బుట్టలను అల్లడం జరుగుచున్నది.చెట్ల ఆకులనుండి తయారు చెయ్యు బుట్టలకు ఇదాహరణ:తాటాకు బుట్టకు,ఈతాకుబుట్టలు,కొబ్బరిఆకుల బుట్టలు.అయితే ఇవి అంత నాణ్యమైనవికావు.ఎక్కువ బరువు కలిగిన వస్తువులను వుంచుటకు అనుకూలమైనవి కావు.వీటి వినియోగ జీవితకాలము తక్కువగా వున్నది.రెల్లు(reed),తుంగ,స్వీట్ గ్రాస్‌గడ్దిలతో కూడా బుట్టలు అల్లెదరు.అలాగే వెదురు(bamboo),పైన్‌(pine),పేమ్‌(cane),స్వాంప్‌యాష్‌(swamp ash),మరియు బ్లాక్‌యాష్‌(Black ash)చెట్ల కాండం(stem),మరియు దుంగల(log)లతో బుట్టలను అల్లెదరు.అర్కతిక్‌పరిసరప్రాంతాలలోని తెగలవారు గడ్దితో బుట్టలను అల్లెదరు.ఇంగ్లాండు ప్రాంతము వారు స్వాంప్‌యాష్‌ దుంగలతో,గ్రేట్‌లెన్స్ ప్రాంతాలవారు బ్లాక్‌యాష్‌దుంగలతో బుట్తలను అల్లెదరు.కెనడియన్లు స్వీట్‌గ్రాస్‌తో బుట్టలను తయారు వెయ్యుదురు.భారతదేశము మరియు తూర్పు ఆసియా(చైనా,జపాన్‌)దేశాలలో వెదురుతో బుట్టలు తయారు చెయ్యుదురు.ఈ ప్రామ్తములో వెదురు విస్తారం గా లభించుటమే యిందుకు కారణము.దక్షిణ,తూర్పు ఆసియా దేశాలలో లక్షాలాది మందికి వెదురు బుట్టల అల్లికయే జీవనోపాధి.భారతదేశములో వెదురుతోపాటు కొబ్బరాకు,ఈతాకు,తాటాకులతో కూడా బుట్తలను అల్లడం వాడుకలో కలదు.భారతదేశములో మేదరి కులస్తులు,గిరిజనులు బుట్టలు అల్లడం లో మంచి నిపుణత కలిగిన వారు.
====వెదురుబుట్టలు(Bamboo Baskets)====
 
వెదురు గడ్ది జాత్కి చెందిన మొక్క.వృక్షశాస్రములో ప్లాంటె కింగ్‌డమ్‌,పొఎసియె(poaceae) కుటుంభానికి చెందిన మొక్క.అన్ని రుతువులలోను,పచ్చని పత్రకాలతో,నిటారుగా పెరిగేమొక్క.మిగతా మొక్కలతో పొల్చినచో వెదురు ఎదుగుదల చాలా వేగవంతముగా వుండును.రోజుకు 10 సెం.మీ.నుండి 100 సెం.మీ.వరకు పెరుగుతుంది.వెదురు దాదాపు 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.వెదురు మందము ఒక అంగుళము నుండి 6 అంగుళముల వరకు వుండును.వెదురు కాండము నిలువుగా వుండి కణుపులను కలిగి వుండును.కాండము లోపలిభాగం బోలుగా(Hallow)వుండును.వెదురు తెలికగా వుండి ఇనుముకన్న ఎక్కువ దృడత్వము కలిగి వుండును.అందుచే వెదురునుగృహ నిర్మాణాలలో,నిచ్చెన తాయాతిలో విరివిగా వాడెదరు.వెదురులో దాదాఔ 1450 రకాలు వున్నాయి.అయితే ఇందులో 50 రకాల వెదురుమాత్రమే అధికవాడుకలో కలవు.
"https://te.wikipedia.org/wiki/బుట్ట" నుండి వెలికితీశారు