బుట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
====వెదురుబుట్టలు(Bamboo Baskets)====
 
వెదురు గడ్ది జాత్కి చెందిన మొక్క.వృక్షశాస్రములో ప్లాంటె కింగ్‌డమ్‌,పొఎసియె(poaceae) కుటుంభానికి చెందిన మొక్క.అన్ని రుతువులలోను,పచ్చని పత్రకాలతో,నిటారుగా పెరిగేమొక్క.మిగతా మొక్కలతో పొల్చినచో వెదురు ఎదుగుదల చాలా వేగవంతముగా వుండును.రోజుకు 10 సెం.మీ.నుండి 100 సెం.మీ.వరకు పెరుగుతుంది.వెదురు దాదాపు 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.వెదురు మందము ఒక అంగుళము నుండి 6 అంగుళముల వరకు వుండును.వెదురు కాండము నిలువుగా వుండి కణుపులను కలిగి వుండును.కాండము లోపలిభాగం బోలుగా(Hallow)వుండును.వెదురు తెలికగా వుండి ఇనుముకన్న ఎక్కువ దృడత్వము కలిగి వుండును.అందుచే వెదురునుగృహ నిర్మాణాలలో,నిచ్చెన తాయాతిలో విరివిగా వాడెదరు.వెదురులో దాదాఔ 1450 రకాలు వున్నాయి.అయితే ఇందులో 50 రకాల వెదురుమాత్రమే అధికవాడుకలో కలవు.వెదురుతో బుట్తలను మాత్రమే కాకుండా,గడ్ది కప్పు కలిగిన ఇళ్ల నిర్మాణాలలో కూడా ఉపయోగిస్తున్నారు.వెదురునుండి నిచ్చెనలు, తడికలు తయారికి యే కాకుండగా ప్రహారిగా(కంచె)కూడా ఉపయోగిస్తున్నారు.లేత వెదురు పాండా(panda) లకు ఆహారము కూడా.
బుట్టలు అల్లుటకు వుపయోగించు వెదురును పచ్చిగా(Wet)వున్నప్పుడే సన్నని బద్దిలుగా,పొడవుగా వంచుటకు అనుకూలముగా కత్తిరించి,కట్టలుగా కట్టి కొన్నిరోజులపాటు నీటిలో నానెబెట్తెదరు.ఇలా నాన బెట్టడం వలన బుట్టలను అల్లునప్పుడు వెదురు బద్దిలు తెలికగా,అల్లుటకు అనుకూలముగా వంగును.అల్లే బుట్ట సైజును బట్టి వెదురుబద్దిల మందము,వెడల్పు వుండును.బుట్టను అల్లదము బుట్త క్రిందిభాగమునుండు మొదట మొదలు పెట్తి,అతరువాత పక్కభాగాలు,చవరలో పై భాగమును అల్లెదరు.
ఆకులతో చెయ్యుబుట్తలను ఆకులు పచ్చిగా వున్నప్పుడె అల్లి,నీడలో ఆరబెట్టెదరు.
 
 
 
 
 
 
 
 
 
బుట్టలు
"https://te.wikipedia.org/wiki/బుట్ట" నుండి వెలికితీశారు