బుట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Dupuis, Pierre - Basket of Plums.jpg|thumb|240px|''పండ్ల బుట్ట చిత్రపటం.]]
 
'''బుట్ట''' (బహువచనం : '''బుట్టలు'''; [[ఆంగ్లం]]: '''Basket''') లను తెలుగులో గంప, తట్ట అని కూడా పిలుస్తారు. బుట్టల తయారి, లేదా అల్లిక చాలా పురాతనమైనది. బుట్టలను అల్లడం నైపుణ్యంతో కూడిన కళాత్మకమైన చేతివృత్తి లేదా హస్తకళ. బుట్టలను వృక్ష సంభంధిత భాగాలతో చెయ్యడM వలన, అవి కాలక్రమేన సహజంగానే శిధిలమయ్యె, జీర్ణించిపోయే లక్షణము వుండుటచే, బుట్టల కాలనిర్ణయము చేయుటకు అవశేషాలు (Fossils) లభ్యము కావడం కష్టతరము. అయితే 10-12 వేల నాటి మట్టి పాత్రలపై (pottery) బుట్టల అల్లిక గుర్తులు (imprints of weavings) లభించడం వలన ఆ కాలం నాటికే బుట్టల అల్లిక వాడుకలో వుండేదని తెలుస్తున్నది. బుట్టలను పలు రకాలైన పనులకై వినియోగిస్తారు. గ్రామాలలో ధాన్యం నిలువ వుంచుకునే గాదెలను మొదలు పెట్టుకుని, చెత్తబుట్ట వరకు బుట్టల వినియోగం కలదు. బుట్టలను [[వెదురు]]తో, చెట్లాకులతో, కొన్ని రకాల చెట్లదుంగలతో (Log), వేర్లతో ((Roots), చెట్లబెరడు (Bark), మరియు కొన్నిరకాల గడ్ది (Grass)తో అల్లెదరు.
"https://te.wikipedia.org/wiki/బుట్ట" నుండి వెలికితీశారు