ఎల్. ఆర్. ఈశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| Background = గాయని
| Birth_name = లూర్డ్ మేరీ
| Alias = రాజేశ్వరి
| Born = 7 డిసెంబరు
| Died =
పంక్తి 18:
 
ఈమెను మొదటగా [[కె.వి.మహదేవన్]] గుర్తించి "నల్ల ఇడత్తు సంబందం" (1958) అనే తమిళ సినిమాలో మొదటిసారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చారు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. అయితే "పాశమలార్" (1961) సినిమాతో ఆమె మంచి గాయనిగా పేరొచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా [[చెళ్ళపిళ్ళ సత్యం]] దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్ మరియు ఐటమ్ నంబర్లకు పాడారు. ఈమె ఎక్కువగా [[జ్యోతిలక్ష్మి]], [[జయమాలిని]], [[సిల్క్ స్మిత]] మొదలైన నాట్యకత్తెలకు పాడేవారు. వీరే కాకుండా [[విజయలలిత]], [[లక్ష్మి]], [[సరిత]] వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసారు.
 
ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం విషాదమే. పేదరికంలో జీవించిన ఈమె కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. అవివాహితగానే ఉండిపోయి, సమాజం నుండి అంతగా గుర్తింపుకు నోచుకోలేదు.
 
ఈమెకు తమిళనాడు ప్రభుత్వం 1984లో [[కళైమామణి]] అవార్డు ప్రదానం చేసింది.
"https://te.wikipedia.org/wiki/ఎల్._ఆర్._ఈశ్వరి" నుండి వెలికితీశారు