శ్రీకాంత్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== సినీ ప్రస్థానం ==
ఖడ్గం, ఆపరేషన్ ధుర్యోధన సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. స్వతహాగా [[చిరంజీవి]] అభిమానియైన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండేవాడు. ఆయన కోరిక శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్ తో తీరింది. దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్‌దాదా జిందాబాద్ లో కూడా ఆయనతో కలిసి నటించాడు.ఇంకా అగ్ర కథానాయకులయిన [[వెంకటేష్]] తో కలిసి సంక్రాంతి [[నాగార్జున]] తో నిన్నే ప్రేమిస్తా మొదలైన వాటిలో నటించాడు.,అలాగే ప్రస్తుతం మరో అగ్ర కథానాయకుడయిన [[బాలక్రిష్ణ]] తో కలిసి శ్రీరామరాజ్యం సినిమాలో నటిస్తున్నాడు.అలాగే తనతో సమానమైన నటులయిన [[జగపతిబాబు]] తో మనసులో మాట, జె.డి.చక్రవర్తి తో ఎగిరే పావురమా,, [[రవితేజ]] ఖడ్గం,లలో వారితో కలిసి నటించాడు.
 
== చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీకాంత్_(నటుడు)" నుండి వెలికితీశారు