దేవిక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''దేవిక''' (Devika) ([[1943]] - [[మే 2]], [[2002]]) ఒక [[తెలుగు సినిమా]] నటి. 1960, 70 దశకాలలో అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది.<ref>[http://www.hinduonnet.com/thehindu/fr/2002/05/10/stories/2002051000830500.htm Blend of grace and charm] - The Hindu మే 10, 2002</ref> ఈమె అసలు పేరు ప్రమీలాదేవి. [[చిత్తూరు జిల్లా]] [[చంద్రగిరి]] ప్రాంతానికి చెందిన ఈమె [[ఎన్టీ రామారావు]] తో హీరోయిన్గా [[రేచుక్క]] అనే సినిమాలో తొలిసారి నటించారు. [[అత్తా ఒకింటి కోడలే]], [[కంచుకోట]], [[ఆడ బ్రతుకు]] సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. [[ఎన్.టి.రామారావు]] నిర్మించిన [[
రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన దేవిక ఎస్.వి.సహస్రనామం బృందం ప్రదర్శించిన అనేక నాటకాలలో వివిధ పాత్రలు పోషించింది. ముక్తా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ముదలలిలో నటించిన తర్వాత దేవిక సినీరంగంలో ప్రాచుర్యం పొందింది.<ref>[http://www.hindu.com/2002/05/03/stories/2002050300470500.htm Devika dead] - The Hindu మే 2, 2002</ref>
==చిత్ర సమాహారం==
*[[శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర]]
*[[ఆడవాళ్ళు అలిగితే]] (1983)
*నయా దిన్ నయీ రాత్ (1974) (హిందీ)
|