అపూర్వ సహోదరులు (1950 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
imdb_id =0254965}}
ఈ చిత్రం 1949లో విడుదలైన ''అపూర్వ సహోదరగళ్'' తమిళ సినిమాని తెలుగులోకి [[డబ్బింగ్]] చేసి విడుదల చేశారు. ఇదే సినిమాను హిందీలో ''నిషాన్'' గా విడుదల చేశారు.
 
==పాటలు==
# అహ సుఖదాయి వెన్నెలరేయి మనమూరించె ఆశలతో - పి.భానుమతి, టి. ఎ.మోతి
# ఓ నిజమో మాయో ఏమో కాని ఆతడొకానొక రాజే అవునట - పి.భానుమతి
# జో జో జో శ్రీరాసుతులారా జో జో జో సుగుణమణులారా - బృంద గీతం
# లడ్డు లడ్డు మిఠాయి కావాలా రవాలాడు బాదుషా - పి.భానుమతి