ఆకాశం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: qu:Hanaq pacha
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: sv:Himmel; పైపై మార్పులు
పంక్తి 1:
{{wiktionary}}
[[ఫైలుదస్త్రం:Skyshot.jpg|thumb|250px|right|[[విమానం]] నుండి చూసినప్పుడు కనిపించే నీలం రంగు ఆకాశం.]]
ఆరుబయటనుండి పైకి చూస్తే మనకు కనిపించే [[నీలం|నీలి]]రంగు ఆవరణమే '''ఆకాశం'''. ఆకాశానికి తెలుగు భాషలో [[వికృతి]] పదము '''ఆకసము'''. [[భూమి]] ఉపరితలంపై ఉండే [[మేఘాలు]], నీటియావిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలిరంగులో కనబడుతుంది. కాని నిజానికి ఆకాశం ఏ [[రంగు]]నూ కలిగి ఉండదు. అందుకే మనకు [[రాత్రి]] సమయంలో ఆకాశం సూర్యకాంతి లేకపోవడం వలన [[చీకటి]]గా కనిపిస్తుంది. ఆ చీకటిలో అనంత దూరాలలో ఉన్న [[నక్షత్రాలు]], [[గ్రహాలు]] చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తాయి.
 
పంక్తి 101:
[[sr:Небо]]
[[su:Langit]]
[[sv:Himmel]]
[[sw:Mbingu]]
[[tg:Осмон]]
"https://te.wikipedia.org/wiki/ఆకాశం" నుండి వెలికితీశారు