అరబిందో: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: zh:斯瑞·奧羅賓多
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''అరబిందో''' ([[ఆగస్టు 15]], [[1872]]–[[డిసెంబరు 5]], [[1950]]) సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, మరియు గురువు.
==బాల్యము==
అరబిందో [[ఆగస్టు 15]], [[1872]] న [[కోల్‌కతా]] లో జన్మించాడు. ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలో పద్మము అని అర్థం. తల్లి స్వర్ణ లతా దేవి. తండ్రి కె.డి.ఘోష్. వైద్యుడు. ఈయన బ్రిటన్ లో ఉండి అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్య విద్య నభ్యసించాడు.
 
==రాజకీయాల్లోంచి ఆధ్యాత్మికత వైపుకు==
అరబిందో రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు క్రమక్రమంగా ప్రవేశించడం జరిగింది. మొదటగా వడోదరలో మహారాష్ట్ర యోగియైన విష్ణు భాస్కర్ లెలె ఉపదేశంతో ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షితుడైనాడు. రెండవసారి కోల్‌కతాలోని [[ఆలీపూర్]] కేంద్ర కారాగారం లో శిక్ష అనుభవిస్తున్నపుడు ఆధ్యాత్మికత పట్ల గాఢమైన ఆసక్తి కలిగింది. ఇక్కడ ఆయన చేసిన [[భగవద్గీత]] పారాయణం, అనుసరణ ఆయనకు అనేక ఆధ్యాత్మిక అనుభూతుల్ని కలిగించాయి.
 
==తాత్విక మరియు ఆధ్యాత్మిక రచనలు==
పుదుచ్చేరిలో[[పుదుచ్చేరి]]లో నాలుగేళ్ళు ఏకాగ్రతతో యోగాను పాటించి అనంతరం 1914 వ సంవత్సరంలో ఆర్య అనే అరవై నాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించాడు. తర్వాత ఆరున్నరేళ్ళ పాటు ఆయన ఈ పత్రిక ద్వారానే తన ముఖ్యమైన ధారావాహికంగా రచనలను ప్రజలకు చేరవేసేవాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/అరబిందో" నుండి వెలికితీశారు