అనంత శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{విస్తరణ}
 
}ఆది పినిశెట్టి హీరోగా తమిళంలో రూపుదిద్దుకుని విజయం సాధించిన 'అయ్యనార్' చిత్రాన్ని కె.ఎస్.ఆర్. పిక్చర్స్ సంస్థ 'వస్తాద్' పేరుతో తెలుగులోకి అనువదిస్తోంది.
ఈసినిమా అనువాద కార్యక్రమాలు over.1st copy ready జూలై 14 na ఆదిత్య ఆడియో సంస్థ ద్వారా సినిమా ఆడియోను విడుదల చేస్తామని నిర్మాత సాగర్ చెప్పారు. 'కమర్షియల్ అంశాలతో రూపుదిద్దుకున్న భారీ చిత్రమిది.ఆదికి ఈ సినిమాతో తెలుగులో యాక్షన్ హీరోగా ఇమేజ్ వస్తుంది. పగ, ప్రతీకారం అంశాలతో ఈ సినిమా తయారైంది' అన్నారు. మీరానందన్ కథానాయికగా నటించిన
ఈ చిత్రంలో సంతానం, రామరాజు ఇతర ముఖ్యతారాగణం. సంగీతం: తమన్, మాటలు: సత్య, లైన్ ప్రొడ్యూసర్: నయీమ్, దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమిత్రన్.
 
 
"https://te.wikipedia.org/wiki/అనంత_శ్రీరామ్" నుండి వెలికితీశారు