బుద్ధిమంతుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
 
'''బుద్ధిమంతుడు''' , 1969లో విడుదలైన [[తెలుగు సినిమా]]. తరాల అంతరాలు కారణంగా విభిన్న మనస్తత్వాలు కలిగిన అన్నదమ్ముల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలను సున్నితంగా ఈ సినిమాలో చిత్రీకరించారు. అదే సమయంలో వూరిలోఊరిలో జరిగే కుతంత్రాలు కూడా కధలో కలిసిపోతాయి. చాలా సినిమాలలో ఉండే సామాన్యమైన కధాంశమే ఇది. అయితే సాక్షాత్తు భగవంతుడు ఒక సామాన్యమైన వ్యక్తివలేవ్యక్తి వలే ఒకరికి కనుపిస్తూ మాట్లాడుతూ, అతను నివేదన చేసిన భోజనం స్వీకరిస్తూ, ఇతరులకు తెలియకుండా , చాలా సహజంగా మరొక పాత్రలాగా ఈ కధలో ఇమిడిపోవడం వలన ఈ సినిమా కధ స్వరూపమే మారిపోయింది.
 
[[అక్కినేని]] మరియు [[బాపు]] కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం. అక్కినేనిఅ క్కినేని ద్విపాత్రాభినయం ఆస్తికునిగా(భక్తునిగా) మరియు నాస్తికునిగా చిత్ర ఆకర్షణ. పౌరాణిక పాత్ర శ్రీ కృష్ణుడు భక్తునితో మాట్లాడటం, కనపడటం ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. తర్వాత బాపు చిత్రం [[ముత్యాలముగ్గు]] లో ఇదే పంధా నడుస్తుంది.(దాసరి [[దేవుడే దిగివస్తె]], [[రాజాచంద్ర]], [[మావూళ్ళో మహాశివుడు]] దీనికి కొనసాగింపు)
 
[[అక్కినేని]] మరియు [[బాపు]] కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం. అక్కినేని ద్విపాత్రాభినయం ఆస్తికునిగా(భక్తునిగా) మరియు నాస్తికునిగా చిత్ర ఆకర్షణ. పౌరాణిక పాత్ర శ్రీ కృష్ణుడు భక్తునితో మాట్లాడటం, కనపడటం ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. తర్వాత బాపు చిత్రం ముత్యాలముగ్గు లో ఇదే పంధా నడుస్తుంది.(దాసరి దేవుడే దిగివస్తె, రాజాచంద్ర, మావూళ్ళో మహాశివుడు దీనికి కొనసాగింపు)
==సంక్షిప్త కధ==
మాధవయ్య ఒక పల్లెటూరిలో సనాతన భావాలు కలిగిన, భగవంతునిపట్ల అచంచలమైన విశ్వాసం మరియు భక్తి కలిగిన పూజారి. అతను తను అర్చించే ఆలయంలో స్వామితో యధాలాపంగా మాట్లాడుతూ, నైవేద్యాన్ని అందిస్తూ ఒక మిత్రుడు మరియు గురువుతో మెలగినట్లే మెలగుతుంటాడు. మాధవయ్య తమ్ముడు గోపాలం కాలేజీ విద్యార్ధి. స్నేహితులతో కలిసి త్రాగుతూ, తిరుగుతూ జీవితాన్ని అనుభవిస్తుంటాడు. ''భూమిమీదభూమ్మీద సుఖపడితే తప్పిలేదురాతప్పులేదురా'' అనేది అతని తత్వం.
 
 
తమ్ముని దుడుకు చేష్టలూ, వ్యసనాలూ మాధవయ్యకు ఆవేదన కలిగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఆ వూరిఊరి కామందుల కుట్రలకు మాధవయ్య గురవుతాడు. వఅరివారి అసలైన దుష్టగుణాలను మాధవయ్య తెలిసికోలేడు. వారి పన్నాగాల వలన అన్నదమ్ములిద్దరూ వేరవుతారు.
 
 
Line 55 ⟶ 53:
| [[ఘంటసాల]]
|-
| భూమ్మీద సుఖపడితె తప్పులేదురా, బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా
| [[ఆరుద్ర]]
| [[కె.వి.మహదేవన్]]
Line 72 ⟶ 70:
 
==విశేషాలు==
ఒక(?)ఇంగ్లీషు చిత్రం ఆధారంగా ముళ్ళపూడి,బాపులు ఈ చిత్రకథ మూలం తయారుచేసుకున్నారు.సాక్షి చిత్రంచూసి [[సాక్]]షి చిత్రం చూసి [[బాపు]] రమణ పట్ల ఆసక్తితో అక్కినేని ఈ చిత్రంలో నటించారు. గోపాలం పాత్రకు దుస్తులు ,జగపతి సంస్థ లో అంతకు ముందు అక్కినేని వాడిన దుస్తుల్ని కొద్ది మార్పులతో ఉపయోగించారు.
 
==మూలాలు==