కావేరి నది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
బ్రహ్మగిరి కొండల్లో నెలకొని ఉన్న మరియు ఈ నది జన్మస్థానమైన తలకావేరి ఒక సుప్రసిద్ధ యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచింది. తుల సంక్రమణం అనే ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొను వేలాది మంది భక్తులు ఇక్కడ గల మూడు దేవాలయాలను సందర్శిస్తారు. ఈ సంధర్భంగా ఇక్కడ నీరు ఫౌంటెయిన్ లాగా ఎగజిమ్ముతూ ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం.
== పరీవాహక ప్రాంతాలు ==
చందనం అడవులకు పేరు గాంచిన, మరియు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకొనే '''కూర్గ్''' ఈ నదీమతల్లి వరప్రసాదమే. [[టిప్పు సుల్తాన్]] రాజధానియైన [[శ్రీరంగ పట్టణం]] ఈనది ఒడ్డునే నెలకొని ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రములు శ్రీరంగం, [[కుంభకోణం]] ఈనది ఒడ్డునే నెలకొని ఉన్నవి.. బ్రుందావన్ గార్దెన్స్ ఈ నది వొడ్దు న కలవు.
 
== కావేరి జల వివాదం ==
"https://te.wikipedia.org/wiki/కావేరి_నది" నుండి వెలికితీశారు