వికీపీడియా:సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తెలుగులో సర్వ సాధారణంగా కనిపించే పదదోషాలను గుర్తించి, వాటికి ...
(తేడా లేదు)

07:35, 10 జూలై 2011 నాటి కూర్పు

తెలుగులో సర్వ సాధారణంగా కనిపించే పదదోషాలను గుర్తించి, వాటికి సరైన పదాలను సూచించడం ఈ వ్యాస లక్ష్యం. వ్యాకరణ రూపాలలోని దోషాలు దీని పరిదిలోకి రావు. కేవలం పద స్వరూపంలో సాధారణంగా కనిపించే తప్పులకి మాత్రమే ఇది పరిమితం.

తప్పొప్పుల పట్టిక:

తప్పు ఒప్పు
శృతి శ్రుతి
శతృవు శత్రువు
కధ కథ
ఆస్థి ఆస్తి
ఋజువు రుజువు
అర్జనుడు అర్జునుడు
ధనుంజయుడు ధనంజయుడు
మహత్యము మాహాత్మ్యము