భూకైలాస్ (1940 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
imdb_id = 0245006|
}}
1940లో విడుదలైన ఈ '''భూకైలాస్''' చిత్రం మైసూరు శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటకమండలి వారి నాటకం యొక్క తెర అనువాదం. అందువలన సన్నివేశ చిత్రీకరణ మొదలైన అంశాలు, రంగస్థల నాటకాన్ని పోలిఉంటాయి. 1958లో విడుదలైన భూకైలాస్ సినిమాతో పోల్చితే ఈ సినిమాలో పాత్రలు వ్యవహారిక భాషనే ఉపయోగించాయి. సుబ్బయ్య నాయుడు రావణుని పాత్రను పోషించగా, నాగేంద్రరావు నారద పాత్రను పోషించి అద్భుతంగా నటించారు. ఆర్. సుదర్శనం సమకూర్చిన సంగీతం సినిమా విజయానికి దోహదం చేసింది. లక్ష్మీబాయి తదితరులు పాడిన "సుమడోలీ.." పాట ఆ రోజుల్లో బాగా ప్రాచ్యురం పొందిందిన సినీ చరిత్రకారుడు రాండర్ గై ఈ సినిమాను సమీక్షించాడు.<ref>[http://ootyhospitals.com/community/blog_entry.php?user=randorguy&blogentry_id=7151 THE INDIAN MOVIE MOGUL: AV. MEIYAPPAN - Randor Guy Blog]</ref>
అప్పట్లో దక్షిణాది రాష్ట్రాల మధ్య అవినాభావ సినిమా సంబంధాలకు అద్దంపడుతూ, ఆంధ్ర దేశంలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింన ఈ తెలుగు చిత్రంలో నటించిన నటీనటులు ఆర్.నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు, లక్ష్మీబాయి, సురభి కమలాబాయి కన్నడవారు. నిర్మాత ఏ.వి.మెయ్యప్పన్ తమిళులు, దర్శకుడు సుందరరావు నాదకర్ణి మరాఠీవారు కావటం విశేషం<ref>http://www.apallround.com/loadart.php?id=2008010036&page=3</ref>
 
==పాటలు==
# అత్యాచారులచేత ధర్మవిలయంబై లోకమల్లాడుచో (పద్యం) - హైమావతి
# ఆసురూప రేఖా ఇదేకా నాధా నీ విలాస రేఖా ఇదేకా - లక్షీబాయి
# ఇదే కదా పార్వతి, శివుని సతికి ఘోరపిశాచి - [[ఆర్. నాగేంద్రరావు]], సుబ్బయ్య నాయుడు
# కమలామనో విహారీ శౌరీ గానసుధాలోలా - ఆర్. నాగేంద్రరావు
# తగదోయి దనుజేంద్ర ఎంత విపరీతంబోయి (పద్యం) - సుబ్బయ్య నాయుడు
# దరియేదో చూచుకోరా మేల్కోరా తరింతువురా - మాష్టర్ విశ్వం
# దేవా జీవాధారా దయరాదా నాపై దయరాదా - లక్ష్మీబాయి
# నడవరే ఆవుల్లారా పొద్దూకిపోయింది పోరే - మాష్టర్ విశ్వం
# నా మాయా నాటకమే జగతి నటకులు జీవులు - [[సురభి కమలాబాయి]]
# నా జన్మ నేటికి ధన్యమాయె నామనోరధలత కుసుమించె - లక్ష్మీబాయి
# ప్రేమనందమయా సదయా నామనోరధము ఈడేరు - లక్ష్మీబాయి
# భువనైక జీవా త్రిగుణాను భావ రవి దివసనాధ - పార్వతీబాయి
# మహాదేవా నీ మహిమనే గ్రహింప నేపాటి మహాపరాధిని - సుబ్బయ్య నాయుడు
# మాయలు సాగునే మా యెడల - లక్ష్మీబాయి,ఆర్. నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు
# శంభోశివ లోకైకగురూ శరణం దేహి మహేశా - సుబ్బయ్య నాయుడు
# శ్రీ సర్వమంగళా ముఖభాసురపూర్ణేం దురిచి - సుబ్బయ్య నాయుడు
# సాంబ సదాశివ చంద్రకళాధర శంభో శంకర - సుబ్బయ్య నాయుడు
# సుమడోలీకేళీ హాళీ ఉయ్యలో జంపాలో - లక్ష్మీబాయి బృందం
 
 
 
 
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/భూకైలాస్_(1940_సినిమా)" నుండి వెలికితీశారు