గోరింటాకు (1979 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==పాటలు==
# ఇలాగ వచ్చి అలాగ జొచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి - ఎస్.పి. బాలుబాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: [[శ్రీశ్రీ]]
# ఎలా ఎలా దాచావు అలవికాని అనురాగం - ఎస్.పి. బాలుబాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]]
# గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గతొడిగింది ఎంచక్కా పండిన ఎర్రని చుక్క చిట్టి పేరంటాలకి శ్రీరామరక్ష కన్నె పేరంటానికి కలకాలం రక్ష! - [[పి.సుశీల]] - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
# కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి. - పి.సుశీల, ఎస్.పి. బాలుబాలసుబ్రహ్మణ్యం - రచన: [[వేటూరి]]
# పాడితే శిలలైన కరగాలి జీవిత గతులైన మారాలి - పి.సుశీల - రచన: [[ఆత్రేయ]]
# చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానిది చెప్పకుంటే నీకు - పి.సుశీల, ఎస్.పి. బాలుబాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
# యేటంటవు యేటంటవు ఇంత కంటె నన్నేటి - ఎస్.పి.బాలు బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆత్రేయ
 
==మూలాలు==