నెమటోడ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: tl:Nematode |
|||
పంక్తి 32:
* ఎక్కువగా అండోత్పదకాలు (ఉదా: ఆస్కారిస్), కొన్ని అండ శిశుత్పాదకాలు (ఉదా:ఉచరేరియా). అంతఃఫలదీకరణ జరుగుతుంది. అధిక సంఖ్యలో గుడ్లు పెడతాయి. పెరుగుదలలో నాలుగు పర్యాయాలు అవభాసిని నిర్మోచనం జరుగుతుంది.
క్యాంపస్ లోపల వాహనదారులు విధిగా పాటించవలసిన భద్రతా నియమములు
నిర్ధేశిత డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తి మాత్రమే వాహనము నడుపవలెను.
మద్యం సేవించి క్యాంపస్ లోపలికి ప్రవేశము నిషిద్ధము.
క్యాంపస్ పరిసరములలో వాహన వేగము ఎట్టి పరిస్థితులలో గంటకు 15కి.మీ.మించరాదు.
సిగరెట్,గుట్కా తంబాకు వంటి పదార్థములు క్యాంపస్ లోపలికి తేరాదు.
క్లీనర్ వయస్సు 18 సం||పై బడి ఉండవలెను.
గ్యాస్ స్టవ్,గ్యాస్ సిలిండర్ వంటి వస్తువులు వాహనము లోపల ఉండరాదు.
క్యాంపస్ పరిసరములలో వోవర్ టేకింగ్ పూర్తిగా నిషిద్ధము.
క్యాంపస్ పరిసరములలో లేదా కాబిన్ బయట నిద్రించరాదు.
వాహనము వెనుకకు నడుపునపుడు(రివర్స్),వెనుకవైపునుండి క్లీనర్ తప్పనిసరిగా సూచనలు చేయవలెను.
వాహనము ఆగి ఉన్నపుడు,హ్యాండ్ బ్రేకు మరియు టైర్ క్రింద చెక్క గుట్కా పెట్టి ఉంచవలెను.
ఏటవాలు ప్రదేశములలో వాహనము పార్కింగ్ చేయరాదు.
క్యాంపస్(ఈ యూనిట్)కు సంబంధము లేని వస్తువులు వాహనము లోపల ఉంచరాదు.
క్యాంపస్ పరిసరములలో సెక్యూరిటీ సిబ్బంది సూచనలు విధిగా పాటించవలెను.
వాహనము నడుపునపుడు సెల్ ఫోన్ ఉపయోగించరాదు.
పైన సూచించిన నియమములను ఉల్లంఘించినచో జరిమానా విధించబడును.
|