శ్రీకృష్ణ తులాభారం (1966 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
# అతివరో నన్ను తూచెడు ధనాధుల నీకడ (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
# ఇది సరాగాల తోట సుమపరాగల బాట ఇక తనివి - [[పి.సుశీల]], [[ఎల్. ఆర్. ఈశ్వరి]] బృందం
# ఇక నే గీచిన గీటు దాటనని ఎన్నేసార్లు నాదండ ఇచ్చకములు (పద్యం) - పి.సుశీల
# ఈ లోలాక్షలు నీ ప్రియోత్తమను నన్ను ఈ లీల నెమ్మేని నిందా (పద్యం) - పి.సుశీల
# ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
# ఎందుకె నామీద నీకింతకోపం సుందరి ఓహోహో - [[మాధవపెద్ది సత్యం]], స్వర్ణలత, ఎల్. ఆర్. ఈశ్వరి
# ఏమి తపంబొనర్చి జనియించివాడనో నేడు (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
# ఓహొ మోహనరూపా కేళీ కలపా కృష్ణా నినుగని మురిసెను - ఘంటసాల, పి.సుశీల - రచన: [[శ్రీశ్రీ ]]
# ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీవలిగితే నేతాళజాల - ఘంటసాల - రచన: దాశరధి
# కస్తూరీకా తిలకమ్ముల పోనాడి ఊర్ద్వపుండ్ర(పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
# కరుణించవే తులసిమాత దీవించవే దేవి మనసారా - [[ఎస్. జానకి]], పి.సుశీల
# కొనుమిదే కుసుమాంజలి అమరుల ప్రణయాంజలి - పి.సుశీల బృందం
# గొల్లగొట్టియలతో గొట్టికాయలు (సంవాద పద్యలు) - మాధవపెద్ది సత్యం, ఘంటసాల - రచన: సముద్రాల
పంక్తి 30:
# జయతు జయతు దేవో దేవకీనందనోయం (కృష్ణ కర్ణామృతం నుండి శ్లోకం) - ఘంటసాల
# జరిగినది జరుగనున్నది జరుగెడునది (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
# ధనధాన్యాధికముల గని తనిచిన తనియుదురు గాని (పద్యం) - పి.సుశీల
# నందకుమారా పుట్టిదినంబని నేడఅతివైభంబుగా (పద్యం) - [[పి.లీల]]
# నీ మాహత్యం ఒక్కింతయున్ గనక అంగీభూతచేతస్తనై (పద్యం) - పి.సుశీల
# ప్రమదలకూడి మాడగనే వారిమనోగతులెల్ల (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
# ఫలమో ఘనరసంబో పత్రమో పుష్పమో కొనుచు (పద్యం) - పి.లీల
# బలేభలే మంచి చౌకబేరముచౌక బేరము ఇది సమయసమయమున్ - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: [[చందాల కేశవదాసు]]
# మెట్టిన దినమని సత్యయు పుట్టినదినమను (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
# మీరజాలగలడా నాయానతి వ్రతవిధానమహిమన్ సత్యాపతి - పి.సుశీల
# విభుడునీమాట జవదాట వెరచునంచు మురిసిపోకుము (పద్యం) - పి.లీల
# వ్రతములొనర్చు కాలమున వారిరుహాస్యలు శక్తియుక్తి (పద్యం) - పి.సుశీల
# సేవలు గొంటయే కాని సేవించుయెరుంగ (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
# సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు ధనమున్నది (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
# సూర్యాన్వయాంభోది సుభ్రాంసుడైన (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
 
 
 
==మూలాలు==