కేనోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
"కేనేషితం పతతి..." అని ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. అందుకే దీనికి "కేనోపనిషత్తు" అని పేరు వచ్చింది. ఇది నాలుగు భాగములుగా విభజింపబడి, మొదటి భాగమునందు 9 మంత్రములు, రెండవ భాగమునందు 5 మంత్రములు, మూడవ భాగమునందు 12 మంత్రములు, నాలుగవ భాగమునందు 9 మంత్రములు ఉన్నాయి.
 
==ప్రథమ భాగము==
::కేనేషితం పతతి ప్రేషితం మనః
 
Line 68 ⟶ 69:
మానవుడు ఊపిరిచేత వాసన చూడజాలడో, దేనిచేత ఊపిరి శ్వాసోచ్ఛ్వాసములను సలుపునో - అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.
 
ఇది ప్రథమ==ద్వితీయ భాగము.==
::యది మనస్యే సువేదేతి దభ్రమేవాపి
::నూనం త్వం వేత్థ బ్రహ్మణో రూపమ్ |
::యదస్యత్వం యదస్య దేవేష్యథను
::మీమాంస్య మేవతే మన్యే విదితమ్||
 
గురువు: బ్రహ్మ తత్వాన్ని గురించి బాగానే తెలుసుకున్నాను అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే నువ్వు తెలుసుకున్నది చాలా స్వల్పం. ఎందుకంటే నువ్వు చూసే ప్రాణులలో దేవతలలో పరిచ్చిన్నమైన బ్రహ్మం యొక్క రూపం అతి స్వల్పం. కబట్టి బ్రహ్మాన్ని గూర్చి నువ్వు ఇంకా తెలుసుకోవలసి ఉంది.
శిష్యుడు: (మళ్ళీ చింతన చేసి బ్రహ్మం సాక్షాత్కరించుకొని ) బ్రహ్మం తెలుసుకున్నానని అనుకుంటున్నాను.
 
::నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేద చ|
::యోనస్తత్ వేద తద్వేదనో న వేదేతొ వేద చ|| 2
 
నాకు బాగా తెలుసు అని నేను అనుకోను. నాకు తెలియదు అని కూడా కాదు. తెలుసు కూడా. నా తోటి విద్యార్థులలో అది తెలియనిది కాదు అనీ తెలిసినది అని గ్రహించినవాడు దానిని గ్రహించగలడు.
 
::యస్యమతం తస్య మతం మతం యస్య న వేద సః|
::అవిజ్ఞాతాం విజానతాం విజ్ఞాత మవిజానతామ్|| 3
 
ఏ బ్రహ్మవేత్త తనకు బ్రహ్మం తెలియదని భావించునో వాడు దాన్ని తెలుసుకుంటాడు. ఏ బ్రహ్మవేత్త తనకు బ్రహ్మం తెలుసునని భావిస్తాడో వాడు దాన్ని తెలుసుకోలేదు. బ్రహ్మవేత్తలు రెండు తెగలు. బ్రహ్మము తెలిసినది అనుకొన్నవారు. వీరికి బ్రహ్మము తెలియనిది. కాని రెండవ తెగవారు బ్రహ్మము తెలియదు అనుకొనువారు. వీరికి బ్రహ్మము తెలియును.
 
 
"https://te.wikipedia.org/wiki/కేనోపనిషత్తు" నుండి వెలికితీశారు