శ్రీ దత్త దర్శనము: కూర్పుల మధ్య తేడాలు

29 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
చి
r2.7.1) (యంత్రము కలుపుతున్నది: en:Shri Datta Darshanam
చి (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: en:Shri Datta Darshanam)
 
శ్రీ [[దత్తాత్రేయ స్వామి]] [[త్రిమూర్తులు|త్రిమూర్తుల]] ([[బ్రహ్మ]], [[విష్ణు మూర్తి]], [[మహేశ్వరుడు]]) స్వరూపం. ఈ చిత్రంలో దత్తాత్రేయ స్వామి అవతారం యొక్క విశేషము, మహిమలు అద్భుతంగా చిత్రీకరించారు. దత్త స్వామి జననం, [[ఇంద్రుడు|ఇంద్రుణ్ణి]] జంభాసురుడు అనే రాక్షసుడి బారి నుండి కాపాడడం, [[విష్ణుదత్తుడు]] అవే బ్రాహ్మణుడిని అనుగ్రహించడం, [[కార్తవీర్యార్జునుడు]] అనే రాజును పరీక్షించి అనేక వరాలను ప్రసాదించడం, [[పరశురాముడు|పరశురాముడికి]] జ్ఞాన బోధ మొదలైన కథలు ఈ చిత్రంలో ఉన్నాయి.
 
[[en:Shri Datta Darshanam]]
904

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/623134" నుండి వెలికితీశారు