బుట్ట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
[[Image:Woman weaving baskets near Lake Ossa.jpg|thumb|left|225px|<center>బుట్టలు అల్లుతున్న వనిత</center>]]
వెదురు గడ్ది జాత్కి చెందిన మొక్క. వృక్షశాస్రములో ప్లాంటె కింగ్‌డమ్‌, పొఎసియె(poaceae) కుటుంభానికి చెందిన మొక్క.అన్ని రుతువులలోను,పచ్చని పత్రకాలతో,నిటారుగా పెరిగేమొక్క.మిగతా మొక్కలతో పొల్చినచో వెదురు ఎదుగుదల చాలా వేగవంతముగా వుండును. రోజుకు 10 సెం.మీ. నుండి 100 సెం.మీ.వరకు పెరుగుతుంది. వెదురు దాదాపు 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వెదురు మందము ఒక అంగుళము నుండి 6 అంగుళముల వరకు వుండును.వెదురు కాండము నిలువుగా వుండి కణుపులను కలిగి వుండును.కాండము లోపలి భాగం బోలుగా (Hallow) వుండును.వెదురు తెలికగా వుండి ఇనుము కన్న ఎక్కువ దృడత్వము కలిగి వుండును. అందుచే వెదురును గృహ నిర్మాణాలలో,నిచ్చెన తయారిలో విరివిగా వాడెదరు. వెదురులో దాదాపు 1450 రకాలు వున్నాయి. అయితే ఇందులో 50 రకాల వెదురు మాత్రమే అధికవాడుకలో కలవు. వెదురుతో బుట్తలను మాత్రమే కాకుండా, గడ్ది కప్పు కలిగిన ఇళ్ల నిర్మాణాలలో కూడా ఉపయోగిస్తున్నారు. వెదురునుండి నిచ్చెనలు, తడికలు తయారికి యే కాకుండగా ప్రహారిగా (కంచె) కూడా ఉపయోగిస్తున్నారు. లేత వెదురు పాండా (panda) లకు ఆహారము కూడా.
బుట్టలు అల్లుటకు వుపయోగించు వెదురును పచ్చిగా (Wet) వున్నప్పుడే సన్నని బద్దిలుగా, పొడవుగా వంచుటకు అనుకూలముగా కత్తిరించి, కట్టలుగా కట్టి కొన్నిరోజులపాటు నీటిలో నానెబెట్తెదరునానబెట్టెదరు. ఇలా నాన బెట్టడం వలన బుట్టలను అల్లునప్పుడు వెదురు బద్దిలు తెలికగా, అల్లుటకు అనుకూలముగా వంగును. అల్లే బుట్ట సైజును బట్టి వెదురుబద్దిల మందము, వెడల్పు వుండును. బుట్టను అల్లదముఅల్లడము బుట్తబుట్ట క్రింది భాగము నుండు మొదట మొదలు పెట్తి, అతరువాత పక్కభాగాలు, చవరలోచివరలో పై భాగమును అల్లెదరు.
ఆకులతో చెయ్యుబుట్లను ఆకులు పచ్చిగా వున్నప్పుడె అల్లి, నీడలో ఆరబెట్టెదరు.
 
"https://te.wikipedia.org/wiki/బుట్ట" నుండి వెలికితీశారు