కేనోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ముక్తికోపనిషత్తు పేర్కొన్న [[ఉపనిషత్తు]]లలో కేనోపనిషత్తు రెండవది. '''కేన''' అనగా [[ఎవరు]] ? అని అర్ధము. [[భగవానుడు]] ఎవరు అనే చర్చ ఇందు వర్ణన చేయబడినది .
ఇందు భగవానుని వర్ణన చేయబడినది , [[భగవానుడు]] ఎవరు అనే చర్చ ఇందు వర్ణన చేయబడినది .
 
"కేనేషితం పతతి..." అని ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. అందుకే దీనికి "కేనోపనిషత్తు" అని పేరు వచ్చింది. ఇది నాలుగు భాగములుగా విభజింపబడి, మొదటి భాగమునందు 9 మంత్రములు, రెండవ భాగమునందు 5 మంత్రములు, మూడవ భాగమునందు 12 మంత్రములు, నాలుగవ భాగమునందు 9 మంత్రములు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/కేనోపనిషత్తు" నుండి వెలికితీశారు