కార్తవీర్యార్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Avatarsparshuram.jpg|frame|కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను ఖండిస్తున్న [[పరశురాముడు]].]]
 
'''కార్తవీర్యార్జునుడు''' ([[సంస్కృతం]]: कार्तवीर्य अर्जुन, [[IAST]]: Kārtavīrya Arjuna) [[హైహయ వంశము|హైహయ]] వంశజుడైన [[కృతవీర్యుని|కృతవీర్యుడు]] పుత్రుడు. ఇతడు శాపవశమున [[చేతులు]] లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, [[దత్తాత్రేయుడు|దత్తాత్రేయుని]] ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. [[దత్తాత్రేయ మహర్షి]] కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల [[మహిష్మతీపురము]]. ఇతని పురోహితుడు [[గర్గుడు|గర్గ మహర్షి]].
 
ఒకసారి [[అగ్ని]] తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను.