పూర్వమీమాంస: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
* మానవుడు ఐహికమగు సుఖముల నుండి విముక్తిను పోందుటకుపొందుటకు, పరమ ఉత్కృష్టమయిన ''శాంతి'' ని ఏ విధముగా పొంద వలయునో, దారి చూపునది, తెలియ జేయునది ఏదియో అదే ''దర్శనము'', అవియే ''వైదికము''లనియు, ''అవైదికము''లను రెండు వర్గములుగా విడదీసినారు.
[[షడ్దర్శనాలు | షడ్దర్శనాలలో]] ఐదవది మీమాంసా దర్శనం. కర్మకాండకు సంబంధించిన పూర్వ భాగాన్ని వివరిస్తుంది కనుక దీనికి పూర్వమీమాంస అని పేరు వచ్చింది. కాగా, జ్ఞానకాండకు సంబంధించిన ఉత్తర భాగాన్ని([[ఉపనిషత్తు]]లను) వివరిస్తుంది కనుక బ్రహ్మసూత్ర దర్శనానికి [[ఉత్తరమీమాంస]] అని పేరు వచ్చింది. మీమాంస అంటే వివేచించడం, వితర్కించడం, విచికిత్స చేయడం.
 
"https://te.wikipedia.org/wiki/పూర్వమీమాంస" నుండి వెలికితీశారు