జైమిని మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జైమిని''' పురాణాలలోని ఋషి, భారతీయ తత్వశాస్త్రంలోని [[పూర్వమీమాంస]] విభాగంలో ప్రసిద్ధుడు. ఇతడు వేద [[వ్యాసుడు|వ్యాసుని]] శిష్యుడు మరియు [[పరాశర మహర్షి]] కుమారుడు..<ref>[http://www.experiencefestival.com/a/Jaimini/id/108126 Jaimini at experiencefestival]</ref>
 
== జైమిని రచనలు ==
* జైమిని పదహారు అధ్యాయములలో ''పూర్వ మీమాంస సూత్రాలు'' రచించ బడినవి. మొదటి 12 అధ్యాయములు మిక్కిలి ప్రసిద్ధములగుటచే, మిగిలిన 4 అధ్యాయములు జైమిని రచించినవి కావు అని అందురు. కానీ [[ఉపవర్షుడు]], [[దేవస్వామి]], [[భావదాసుడు]], [[రాజచూడామణి దీక్షితుడు]], [[భాస్కరరాయమఖి]] మున్నగువారు [[సంకర్షకాండ]] అను పేరన ఉన్న ఈ నాలుగు అధ్యాయములకు వ్యాఖ్యానములు రచించి, వారే ఇవి కూడా జైమిని కృతములేనని అంగీకరించినారు.
=== పూర్వ మీమాంస సూత్రాలు ===
జైమినీ తన ఉత్కృష్ట కృతి అయిన [[పూర్వ మీమాంస సూత్రాలు]] (“తొలి అవలోకన”) యొక్క కృతికర్తగా ప్రసిద్ధిపొందాడు. దీనేనే కర్మ-మీమాంస అనికూడా అంటారు. ఈ పద్ధతిలో వేద or Karma-mimamsa (“Study of [Ritual] Action”), a system that investigates the nature of Vedic injunctions. ఈ గ్రంథమే ఆరు ప్రాచీన భారతీయ తత్త్వ దర్శనాలలో ఒకటైన పూర్వ మీమాంస శాఖకు మూలాధారము.<ref>[http://www.experiencefestival.com/a/Jaimini/id/108126 Jaimini at experiencefestival]</ref>
"https://te.wikipedia.org/wiki/జైమిని_మహర్షి" నుండి వెలికితీశారు