ఛాందోగ్యోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి చెందినది. ఉపనిషత్తులన్నిటిల...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి చెందినది. [[ఉపనిషత్తు]]లన్నిటిలోకి ప్రాచీనమైనదని కొందరి అభిపాయం. నాలుగు మహా వాక్యాలలో ఒకటైన "తత్వమసి" ఈ [[ఉపనిషత్తు]]లోనిదే. ఎనిమిది అధ్యాయాలకు విస్తరించిన ఈ [[ఉపనిషత్తు]]లో [[దేవకి | దేవకీ]] పుత్రుడైన [[శ్రీకృష్ణుడు | శ్రీకృష్ణుని]] గురించి, [[విచిత్రవీర్యుడు | వైచిత్రవీర్యుడైన]] [[ధృతరాష్ట్రుడు | ధృతరాష్ట్రుని]] గురించి ప్రస్తావించబడింది.
 
[[వర్గం:ఉపనిషత్తులు]]
"https://te.wikipedia.org/wiki/ఛాందోగ్యోపనిషత్తు" నుండి వెలికితీశారు