వరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
[[దస్త్రం:Yellayapalem Paddy.jpg|left|thumb|250px|నెల్లూరు జిల్లా [[యల్లాయపాళెం]]లో వరి పొలాలు]]
{{nutritionalvalue | name=Rice, raw | opt1n=Water | opt1v=13 g | kJ=1506 | protein=7 g | fat=0.6 g | carbs=79 g | vitB6_mg=0.15 | right=1}}
పండిన ధాన్యాన్ని మొదట మిల్లులో ఆడించి ఊకను[[ఊక]]ను గింజ నుండి వేరుచేస్తారు. తరువాత వరి గింజల నుండి [[తవుడు]] ను వేరుచేసి తెల్లని బియ్యాన్ని తయారుచేస్తారు. దీనిని పాలిషింగ్ అంటారు. ఇలా చేయడం వలన వరి యొక్క పోషక విలువలు కోల్పోతున్నాము. విటమిన్ బి ఎక్కువగా ఈ పై పొరలలో ఉంటుంది. దీనిలోపం మూలంగా [[బెరి బెరి]] అనే వ్యాధి సోకుతుంది.
 
[[తవుడు]] నుండి ఈ మధ్య కాలంలో [[తవుడు నూవె]] (Rice bran oil) తీస్తున్నారు.
 
బియ్యాన్ని దంచి లేదా మిల్లులో ఆడించి [[బియ్యపు పిండి]], [[ఉప్పుడు బియ్యం]], [[బియ్యపు రవ్వ]], [[ఉప్పుడు రవ్వ]] లాంటివి తయారుచేస్తారు. దీనితో [[దోసె]]లు, [[అట్లు]], [[ఇడ్లీ]]లు మొదలైనవి తయారుచేస్తారు.
 
బియ్యాన్ని నీరు లేదా ఆవిరిలో ఉడికించి వివిధ ఆహారపదార్ధాలతో కలిపి మనం తింటాము. దీనిని తిరిగి నూనెలో గాని నెయ్యిలో గాని వేయించి [[బిర్యానీ]], [[పులావు]] మొదలైనవి తయారుచేస్తారు.
"https://te.wikipedia.org/wiki/వరి" నుండి వెలికితీశారు