తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: ar:لغة تيلوغوية
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''తెలుగు''', [[భారత దేశము]] లోని దక్షిణ ప్రాంతములోని [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర [[అధికార భాష]]. [[తెలుగు]], [[భారత దేశం]] లోని ప్రాంతీయ భాషలలో మొదటి స్థానం లోను, ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో జాతీయ భాషయిన [[హిందీ]] తర్వాత రెండవ స్థానములోను నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 9కోట్ల10కోట్ల మందికి పైగా ఈ భాషను మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో [[సంస్కృతము]], [[తమిళము]]ల తో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.
 
== తెలుగు -ఒక అవలోకనం ==
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు