దగ్గుబాటి వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
 
'''వెంకటేష్''' గా పేరొందిన '''దగ్గుబాటి వెంకటేష్''' ప్రముఖ తెలుగు సినిమా కథానయకుడుకథానాయకుడు. ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా [[గిన్నీస్ బుక్]] ప్రపంచ రికార్డు స్థాపించిన [[డి.రామానాయుడు]] కుమారుడు. ఈయన [[డిసెంబర్ 13]], 1960 న [[ప్రకాశం]] జిల్లా [[కారంచేడు]]లో జన్మించాడు. వెంకటేష్ [[అమెరికా]]లోని [[మాంటెర్రీ విశ్వవిద్యాలయము]]లో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్‌కు నీరజతో వివాహమయ్యింది. ఈయనకు ముగ్గురు కూతుళ్ళు (ఆశ్రిత, హయవాహిని మరియు భావన) మరియు ఒక కుమారుడు (అర్జున్ రాంనాథ్). ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు [[చంటి]], [[కలిసుందాం రా]], [[సుందరకాండ (1992 సినిమా)|సుందరకాండ]], [[రాజా]], [[బొబ్బిలిరాజా]], [[ప్రేమించుకుందాం రా]], [[పవిత్రబంధం]], [[సూర్యవంశం]], [[లక్ష్మి(సినిమా)|లక్ష్మి]], [[ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే]],మొదలైనవి.ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేసాడు. ఆయన అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 60 సినిమాలలో నటించిన ఈయన 7 [[నంది]] అవార్డులు గెలుచుకున్నాడు.
 
ఈయన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. [[ఫరా]], [[తబు]], [[దివ్యభారతి]], [[గౌతమి (నటి)|గౌతమి]], [[ప్ర్రేమ]], [[ ఆర్తీ అగర్వాల్]], [[ప్రీతి జింతా]], [[కత్రినా కైఫ్]], [[అంజలా జవేరి ]] మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు.
"https://te.wikipedia.org/wiki/దగ్గుబాటి_వెంకటేష్" నుండి వెలికితీశారు