అక్కినేని నాగ చైతన్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నాగ చైతన్య''' (జననం: నవంబర్ 23, 1986) ప్రముఖ నటుడు [[అక్కినేని నాగార్జున]],[[లక్ష్మి]](నటుడు [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] సోదరి)ల తనయుడు. ఇతడు జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమ లోకి ప్రవేశించాడు. కానీ ఆ చిత్రం ఆశిందగ్గ పలితాన్ని ఇవ్వలేదు, కానీ [[గౌతమ్ మీనన్]] దర్శకత్వంలో తన తదుపరి చిత్రం [[ఏ మాయ చేసావే]] ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు. ఈ మధ్యనే విడుదలైన 100% లవ్ చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.
 
==నటించిన చిత్రాలు==