తాత: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: be-x-old:Дзед, ay:Awicha, wa:Grand-parint, sh:Baka, nds-nl:Oma
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[నాన్న]]కు లేదా [[అమ్మ]]కు నాన్నను '''తాత''' లేదా '''తాతయ్య''' (Grandfather) అంటారు. ఉమ్మడి కుటుంబంలో తాత పాత్ర గొప్పది, కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళతో కూడిన పెద్ద సంసారాన్ని [[నాన్నమ్మ]] లేదా [[అమ్మమ్మ]]తో కలిసి నడపడం ఆయన బాధ్యత.
 
==సినిమా==
[[తాత మనవడు]] సినిమాలో రాజబాబుకు [[ఎస్.వి.రంగారావు]] తాతగా నటించారు.
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/తాత" నుండి వెలికితీశారు