తాత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
"భలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ" అనే పాటను [[సముద్రాల రాఘవాచార్య]] [[దొంగ రాముడు]] (1955) సినిమా కోసం రచించారు.
 
==నామకరణం==
కొన్ని హిందూ కుటుంబాలలో తాత గారి పేరును మనవడికి పెట్టుకుంటారు. ఇది పెద్దల పట్ల మనకు గల గౌరవాన్ని సూచిస్తుంది. ఈ సంప్రదాయం మూలంగా తాత మరియు మనవడి పేర్లు ఒకటేగా ఉంటాయి.
;ఉదాహరణ :
[[వేదము వేంకటరాయ శాస్త్రి]]
 
క్రైస్తవుల పర్వదినమైన [[క్రిస్మస్]] రోజు "క్రిస్మస్ తాత" అందరికీ ఎన్నో బహుమతుల్ని ఇస్తాడు.
"https://te.wikipedia.org/wiki/తాత" నుండి వెలికితీశారు