జూలై 23: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== సంఘటనలు ==
* [[0636]]: [[బైజాంటైన్]] సామ్రాజ్యం నుంచి అరబ్బులు [[పాలస్తీనా]] లోని చాలా భూభాగం మీద ఆధిపత్యం సాదించారు.
* [[0685]]: కేథలిక్ పోప్ గా [[జాన్ V]] తన పాలన మొదలుపెట్టాడు.
* [[1253]]: [[పోప్ ఇన్నోసెంట్ III ]], వియెన్నె ఫ్రాన్స్ నుంచి [[యూదుల]] ను బహిష్కరించాడు.
* [[1298]]: [[ఉర్జుబర్గ్]], [[జర్మనీ]] లోని [[ఉర్జుబర్గ్]] లో [[యూదుల్]] ను ఊచకోత (హత్యాకాండ) కోసారు.
* [[1798]]: [[నెపోలియన్]], [[ఈజిప్ట్]] లోని [[అలెగ్జాండ్రియా]] ను పట్టుకున్నాడు.
* [[ 1829]]: [[విలియం ఆస్టిన్ బర్ట్]] 'టైపోగ్రాఫర్' ([[టైప్‌రైటర్]] కి పేటెంట్ పొందాడు.
* [[1871]]: సి.హెచ్.ఎఫ్. పీటర్స్, గ్రహశకలం (ఆస్టరాయిడ్) [[#114 కస్సండ్ర]] ను కనుగొన్నాడు.
* [[1877]]: మొదటి టెలిఫోన్, మొదటి టెలిగ్రాఫ్ లైన్లను [[హవాయి]] లో పూర్తి చేసారు.
 
 
* [[2004]] -
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/జూలై_23" నుండి వెలికితీశారు