తాత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Brahma Halebid.jpg|thumb|200px|[[కర్ణాటక]]లో ఉన్న [[బ్రహ్మ]] శిల్పం]]
[[నాన్న]]కు లేదా [[అమ్మ]]కు నాన్నను '''తాత''' లేదా '''తాతయ్య''' (Grandfather) అంటారు.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=521&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం తాత పదప్రయోగాలు.]</ref> అమ్మ నాన్నను '''మాతామహుడు''' అని మరియు నాన్న నాన్నని '''పితామహుడు''' అని కూడా అంటారు. తాత [[బ్రహ్మ]]దేవునికి మరోపేరు.
 
[[ఉమ్మడి కుటుంబం]]లో తాత పాత్ర గొప్పది, కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళతో కూడిన పెద్ద సంసారాన్ని [[నాన్నమ్మ]] లేదా [[అమ్మమ్మ]]తో కలిసి నడపడం ఆయన బాధ్యత.
"https://te.wikipedia.org/wiki/తాత" నుండి వెలికితీశారు