ఉమాసుందరి: కూర్పుల మధ్య తేడాలు

పాటలు, మరికొన్ని వివరాలు
పంక్తి 14:
 
==పాటలు==
# అమ్మా శ్రీలజాత అఖిల లోకమాత - [[జిక్కి]]
# అంబా గుణనిధిరుంబా అమృత - [[నాగయ్య]]
# అమ్మాలార రారే ఓ కొమ్మలార రారె - జిక్కి బృందం
# అన్నా చెల్లెలు పుట్టినింటికి (పద్యం) - జిక్కి
# ఆపదలెన్ని వచ్చిన గృహంబు (పద్యం) - [[ఘంటసాల]]
# ఇల్లు వాకిలి వీడిపోదురు (పద్యం) - [[పి. లీల]]
# ఎందుకోయి రేరాజ మామీద దాడి - ఘంటసాల, జిక్కి
# తారసిల్లిన బాటసారులంతే (పద్యం) - ఘంటసాల
# తొమ్మిది తొర్రల బుర్ర దీని - [[పిఠాపురం నాగేశ్వరరావు]]
# దేవా ఉమా మహేశా మమ్ము (పద్యం) - ఘంటసాల
# దాటిపోగలడా నా చేయి దాటి పోగలడా - [[ఎ.పి. కోమల]]
# నమ్మకురా ఇల్లాలు పిల్లలు - పిఠాపురం నాగేశ్వరరావు, ఘంటసాల
# మాయా సంసారం తమ్ముడు - పిఠాపురం నాగేశ్వరరావు
# రాజు వెడలె పెళ్ళికి రవితేజము - పిఠాపురం నాగేశ్వరరావు
# రాకు రాకు నా జోలికి రాకు నీమాటంటె - [[మాధవపెద్ది సత్యం]], ?
# రావమ్మ రాణి మహరాణి మా రాణి - ఎ.పి. కోమల బృందం
# రావొయి రావోయి రతనాల పాపాయి - నాగయ్య
# వెర్రి మదరి గంగ వెర్రులెత్తినపుడే (పద్యం)- పిఠాపురం నాగేశ్వరరావు
 
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/ఉమాసుందరి" నుండి వెలికితీశారు