వాడే వీడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
starring = [[నందమూరి తారక రామారావు]], <br>[[మంజుల]], <br>[[నాగభూషణం]], <br>[[పద్మనాభం]], <br>[[పండరీబాయి]]|
}}
ఇది'''వాడే వీడు''' 1973లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఎన్.టి.ఆర్ సరసన [[మంజుల]] నటించిన తొలి సినీమా.
 
==కథ==
చిన్నతనంలో తప్పిపోయిన కొడుకు కోసం అతని తల్లి ఎదురుచూస్తూఉంటుంది. ఆమె ఆస్తి మీద కన్నేసిన నాగభూషణం ముఠా రిక్షా వాడైన ఎన్.టి.ఆర్ ను ఆమె కుమారుడని చెప్పి ఇంట్లో ప్రవేశపెడతాడు. అంతకు మునుపే అతనికి పరిచయమున్న మంజుల ఎన్.టి.ఆర్ కు అక్కడ తారసపడుతుంది. విలన్ల బండారం బయట పెట్టటం, తప్పిపోయిన బాబు ఎన్.టి.ఆర్ కావడం తరువాతి కథ.
 
==నటీనటులు==
* [[నందమూరి తారక రామారావు]]
* [[మంజుల]]
* [[నాగభూషణం]]
* [[పద్మనాభం]]
* [[పండరీబాయి]]
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/వాడే_వీడు" నుండి వెలికితీశారు