వాడే వీడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
==పాటలు==
 
# అహ లవ్‌లోనే ఉందిలే లోకమంతా అది లేకపోతే చీకటిలే - [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]], [[ఎల్. ఆర్. ఈశ్వరి]] - రచన : [[కొసరాజు]]
# అటు చల్లని వెలుగుల జాబిలి ఇటు వెచ్చని చూపుల - [[ఘంటసాల]], [[పి.సుశీల]] - రచన: [[దాశరధి]]
# ఎదుటనుండి కదలను పదములింక వదలను - పి.సుశీల - రచన: [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]]
# చీరలేని చిన్నదానా ఓయబ్బా చిగురాకు వన్నె- ఘంటసాల, రమోల - రచన: డా. [[సి.నారాయణరెడ్డి]]
# నేటికి మళ్ళీ మాయింట్లో ఎంచక్కా పండుగ - పి.సుశీల, [[ఎస్. జానకి]], ఘంటసాల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
# వయసే ఒక పాఠం వలపే ఒక పాఠం గురువు - ఘంటసాల, పిసుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
# హరేరామ హరేరామ ఆగండి కాస్త ఆగండి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, (గాయినివసంత ?)- రచన : కొసరాజు
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వాడే_వీడు" నుండి వెలికితీశారు