వాంకిడి మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: new:वांकिडि मण्डल, अदिलाबाद जिल्ला
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=వాంకిడి||district=అదిలాబాదు|mandal_map=Adilabad mandals outline38.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=వాంకిడి|villages=34|area_total=|population_total=29388|population_male=14938|population_female=14450|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=37.17|literacy_male=49.38|literacy_female=24.58}}
'''వాంకిడి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు|అదిలాబాదు]] జిల్లాకు చెందిన ఒక మండలము.
==మండల ప్రముఖులు==
 
;కొండా లక్ష్మణ్ బాపూజీ:
:తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బ్పూజీ వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబరు 27న జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, 2006, పేజీ 40</ref> స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1957లో ఆంధ్రప్రదేశ్ రెండవ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కూడా ఎన్నికై 1971 వరకు శాసనసభ్య్నిగా కొనసాగినాడు.
==మండలంలోని గ్రామాలు==
* [[ధాబా]]
Line 38 ⟶ 40:
* [[వెల్గి]]
* [[సర్కేపల్లి]]
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
{{అదిలాబాదు జిల్లా మండలాలు}}
 
"https://te.wikipedia.org/wiki/వాంకిడి_మండలం" నుండి వెలికితీశారు