మైసూరు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.1) (యంత్రము కలుపుతున్నది: ca:Mysore (ciutat)
పంక్తి 126:
 
[[ఫైలు:Mysore railway station.JPG|thumb|250px|మైసూరు రైల్వే స్టేషన్ ప్రాంగణం]]
మైసూరు నగరంలో ఒక రైల్వే స్టేషన్ ఉంది. నగరానికి మూడు రైల్వే లైనులు ఉన్నాయి. అవి బెంగళూరు, హసన్, చామరాజ నగర్ మార్గాలు. వీటిలో బెంగళూరు-మైసూరు మీటర్ గేజ్ లైను 1882లో నిర్మింపబడింది.<ref name="comm">{{cite web|url=http://www.hindu.com/2004/06/03/stories/2004060309430300.htm|work=The Hindu|date=2004-06-03|title= Mysore Rail Museum celebrates silver jubilee|accessdate=2007-09-26}}</ref> కాని ఈ మూడు లైనులూ సింగిల్ లైనులు కావడం వలన రైల్వే సదుపాయం పరిమితంగా ఉన్నది. బెంగళూరు మార్గాన్ని డబుల్ లైను చేసే ప్రతిపాదనలున్నాయి.<ref name="soub">{{cite web|url=http://www.hindu.com/2007/07/07/stories/2007070757960500.htm|work=The Hindu|date=2007-07-07|title= MP promises to press for early Bangalore-Mysore line doubling|accessdate=2007-09-26}}</ref> బెంగళూరు-చెన్నై శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఇక్కడికి వచ్చే రైళ్ళలో అత్యంత వేగవంతమైనది.మైసూరు నుంచి అన్ని నగరాలకు సరాసరి ట్రైన్స్ పరిమితంగా కలవు .అందువలన బెంగుళూరు వచ్చి అక్కడ నుంచి దెశం లొ ని ప్రధాన నగరాల కు వెళ్ళాళి.
 
 
[[జాతీయ రహదారి]]NH-212 మైసూరు నగరం గుండా వెళుతుంది. ఇది రాష్ట్రం సరిహద్దు పట్టణం గుండ్లుపేట వద్ద రెండుగా చీలి కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వెళుతుంది.<ref name="nh">{{rp|p.01}}{{cite web|url=http://www.kar.nic.in/pwd/mis2005/Map%201%20of%20MIS%20report.pdf|archiveurl=http://web.archive.org/web/20070615001645/http://www.kar.nic.in/pwd/mis2005/Map+1+of+MIS+report.pdf|archivedate=2007-06-15|format=PDF|work=The National Informatics Centre|title=National Highways in Karnataka|accessdate=2007-09-26}}</ref> రాష్ట్రం రహదారి నెం.17 (State Highway 17) మైసూరు - బెంగళూరు నగరాలను కలుపుతుంది. ఈ రోడ్డుపై ట్రాఫిక్ చాలా ఎక్కువ. 2006లో దీనిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించారు. తద్వారా బెంగళూరు - మైసూరు నగరాల మధ్య ప్రయాణకాలం తగ్గింది.<ref name="sh17">{{cite web|url=http://www.hindu.com/2006/08/30/stories/2006083007330500.htm|work=The Hindu|date=2006-08-30|title=Bangalore-Mysore journey to be faster|accessdate=2007-09-26}}</ref> 1994లో ఈ రెండు నగరాల మధ్య క్రొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించే ప్రఅజెక్టు మొదలయ్యింది కాని అనేక సమస్యల వలన ఆ పని పురోగతి సాధించలేదు.<ref name="nice">{{cite web|url=http://www.hindu.com/2007/07/29/stories/2007072955031100.htm|work=The Hindu|date=2007-07-29|author=S. Rajendran|title=International consortium ready to take up Bangalore-Mysore Expressway project|accessdate=2007-09-26}}</ref>. ఇంకా రాష్ట్ర రహదారి నెం. 33 మైసూరునుండి హెచ్.డి.కోటకు, రహదారి నెం.88 మైసూరు నుండి మడికేరికి ఉన్నాయి.<ref name="sh">{{cite web|url=http://kpwd.gov.in/roads.asp|work=Karnataka Public Works, Ports and Inland Water Transport Department|title=Roads in Karnataka|accessdate=2008-04-09}}</ref>
"https://te.wikipedia.org/wiki/మైసూరు" నుండి వెలికితీశారు