క్షణక్షణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
 
ఇది[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకుడుగా 1991లో విడుదలైన తెలుగు చిత్రం.శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చినవచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం.చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనలకూర్పు తో కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం.ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.
==చిత్రకథ==
ఒక అమ్మాయి సత్య (శ్రీదేవి) హైదరాబాదులో ఉద్యోగంచేస్తుంటుంది. చందు (వెంకటేష్) ఒక దొంగ. పోలీసు ఇనస్పెక్టరుగా నాటకమాడి సూట్ కేసు కొట్టేస్తాడు. ఫొటో స్టూడియో లో శ్రీదేవి బాగు లోనికి క్లోక్ రూమ్ రిసీటు వస్తుంది. ఆ రిసీటు కోసం పరేష్ రావల్ , మరో బృందం శ్రీదేవి ని వెంటాడుతారు. వెంకటేష్ ,శ్రీదేవి తో అడవిలోకి తప్పించుకుంటాడు. అడవిలో ,శత్రువులనుండి తప్పించుకుని మళ్ళీ నగరానికి వస్త్తారు. అక్కడి నుండి, క్లోక్ రూమ్ రసీదుతో కోటి రూపాయలున్న బ్యాగు తీసుకుంటారు. రైలు లో మరొక సారి చేజు.
"https://te.wikipedia.org/wiki/క్షణక్షణం" నుండి వెలికితీశారు