1984: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: diq:1984, ne:सन् १९८४
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: zh-classical:一九八四年; పైపై మార్పులు
పంక్తి 14:
 
== స్థాపనలు, ప్రారంభాలు ==
* [[జూలై 28]]: 23వ వేసవి [[ఒలింపిక్ క్రీడలు]] [[లాస్ ఏంజిల్స్]] లో ప్రారంభమయ్యాయి.
* [[ఉదయం (పత్రిక)]]ను [[దాసరి నారాయణరావు]] ప్రారంభించాడు
== సంఘటనలు ==
* [[ఏప్రిల్ 3]]: మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, [[రాకేశ్ శర్మ]] అంతరిక్షంలో ప్రయాణించాడు.
* [[మే 23]]: [[బచేంద్రీపాల్]] [[ఎవరెస్టు]] శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించినది.
* [[ఆగష్టు 16]]: [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]]గా [[నాదెండ్ల భాస్కరరావు]] ప్రమాణస్వీకారం చేశాడు.
* [[అక్టోబర్ 31]]: [[ఇందిరా గాంధీ]] మరణంతో [[రాజీవ్ గాంధీ]] [[భారత్|భారత]] [[ప్రధానమంత్రి]]గా పదవిని చేపట్టినాడు.
 
== జననాలు ==
పంక్తి 26:
 
== మరణాలు ==
* [[ఫిబ్రవరి 24]]: [[న్యాయపతి రాఘవరావు]] రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు.
* [[అక్టోబర్ 31]]: భారత మాజీ ప్రధానమంత్రి [[ఇందిరా గాంధీ]]
* [[నవంబరు 25]]: [[మహారాష్ట్ర]] మాజీ ముఖ్యమంత్రి [[యశ్వంతరావు చవాన్]].
== పురస్కారాలు ==
* [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] : [[సత్యజిత్ రే]].
పంక్తి 190:
[[yo:1984]]
[[zh:1984年]]
[[zh-classical:一九八四年]]
[[zh-min-nan:1984 nî]]
[[zh-yue:1984年]]
"https://te.wikipedia.org/wiki/1984" నుండి వెలికితీశారు