గౌతమ్ మీనన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[గౌతమ్ మీనన్]] ప్రముఖ సినీ దర్శకుడు.ఈయన తమిళంలో [[మిన్నలే]], [[కాక్క కాక్క]] వంటి సినిమాలు తీశాడు.తర్వాత [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకుడిగా నటించిన [[ఘర్షణ]] సినిమాతో [[తెలుగు]] తెరకు పరిచయం అయ్యాడు,'''ఘర్షణ''' తర్వాత తెలుగులో [[నాగ చైతన్య|నాగ చైతన్య]] ,[[సమంత]] జంటగా [[ఏమాయ చేశావె]] సినిమాకు దర్శకత్వం వహించాడు,ఈ సినిమాను అటు [[తమిళ్]] లో [[సింబు]] ,[[త్రిష]] జంటగా '''విన్నైతాండి వరువాయ''' పేరుతో,ఇటు తెలుగులో '''ఏమాయ చేశావె''' పేరుతో ఏకకాలంలో తీయడం విశేషం.
"https://te.wikipedia.org/wiki/గౌతమ్_మీనన్" నుండి వెలికితీశారు