"జనవరి 31" కూర్పుల మధ్య తేడాలు

955 bytes added ,  8 సంవత్సరాల క్రితం
చి (r2.7.2) (యంత్రము కలుపుతున్నది: eml:31 ed znèr)
== సంఘటనలు ==
* [[1943]]: [[రెండవ ప్రపంచ యుద్ధం]]లో [[జర్మనీ]] సైన్యాలు రష్యా లోని స్టాలిన్‌గ్రాడ్ వద్ద [[రష్యా]] సైన్యానికి లొంగిపోయాయి.
* [[1953]]: [[శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]] ని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు [[1953]] లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర కార్యం కోసం వీరు [[ఎస్.నారాయణ అయ్యంగార్]] మరియు [[వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి]] సమున్నత కృషిచేశారు. వీరి ప్రచురణ 31 జనవరి, 1953లో ప్రచురించబడినది. ఈ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు మొదటిసారిగా [[1900]] సంవత్సరంలో మద్రాసు నుండి ప్రచురించబడినది. [పి.శంకరనారాయణ]
* [[1963]]: [[నెమలి]] ని [[భారత జాతీయతా సూచికలు|జాతీయ పక్షి]] గా భారత్ ప్రకటించింది.
* [[1972]]: [[నేపాల్]] రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/627107" నుండి వెలికితీశారు