"అత్త" కూర్పుల మధ్య తేడాలు

916 bytes added ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{అయోమయం}}
'''అత్త''', '''అత్తయ్య''' లేదా '''అత్తగారు''' ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి [[భార్య]] లేక [[భర్త]] యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు. [[తల్లి]] సోదరుడి భార్యను మరియు [[నాన్న]] సోదరిని కూడా అత్త అంటారు. నాన్న సోదరి [[మేనత్త]] అవుతుంది, మేనత్త సంతానంతో వివాహమును [[మేనరికము]] అంటారు.
 
* మేనత్త : తండ్రి అక్క లేదా చెల్లెల్లిని మేనత్త అని పిలుస్తారు. మేనత్త భర్త మావయ్య అవుతాడు. మేన మామ కాడు.
మేనమామ: తల్లి అన్నయ్య లేదా తమ్ముడు మేనమామ అని పిలుస్తారు. మేనమామ భార్య (అత్త) అవుతుంది మేనత్త కాదు.
ఇక్కడ మేన పదం మేను (శరీరం) అనే అర్ధం. మేనమామ, మేనత్త లు తమ రక్తం పంచుకుపుట్టిన వారు అని, తమ మేనులో (శరీరంలో) భాగమని భావిస్తారు
==గొడవలకు కారణాలు==
*కోడలికి చాకిరీ చేయటం అత్తకు, అత్తకు చాకిరీ చేయటం కోడలికి ఇష్టం లేక.
 
 
*చూడు: [[చుట్టరికాలు]]
 
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/627143" నుండి వెలికితీశారు