మామ: కూర్పుల మధ్య తేడాలు

1,333 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''మామ''', '''మామయ్య''' లేదా '''మామగారు''' అనునది ఒక బంధుత్వ సూచక పిలుపు. [[భార్య]] లేదా [[భర్త]] యొక్క తండ్రిని మామగా వ్యవహరిస్తుంటారు. కోడళ్ళే కాక గౌరవ సూచకంగా కూడా మామ వరుస అయ్యే వారిని మామగారు అని పిలుచుట జరుగుతుంది. [[తల్లి]] లేక [[పిన్ని]] యొక్క సోదరుడు కూడా వరుసకు మామ అవుతాడు. తల్లి సొదరుడ్ని '''మేనమామ''' అనీ, మేనమామ సంతానంతో వివాహాన్ని [[మేనరికము]] అని అంటారు.
 
* మేనత్త : తండ్రి అక్క లేదా చెల్లెల్లిని మేనత్త అని పిలుస్తారు. మేనత్త భర్త మావయ్య అవుతాడు. మేన మామ కాడు.
మేనమామ: తల్లి అన్నయ్య లేదా తమ్ముడు మేనమామ అని పిలుస్తారు. మేనమామ భార్య (అత్త) అవుతుంది మేనత్త కాదు. దుర్మార్గుడైన [[మామ]], [[మావయ్య|మామయ్య]], [[మేనమామ]] ను [[కంసమామ]] అంటారు. [[శ్రీకృష్ణుడు]] మేనమామ [[కంసుడు]]. [[కంసుడు]] [[శ్రీకృష్ణుడు]] ని చంపాలని ప్రయత్నించి విఫలమౌతాడు.
ఇక్కడ మేన పదం మేను (శరీరం) అనే అర్ధం. మేనమామ, మేనత్త లు తమ రక్తం పంచుకుపుట్టిన వారు అని, తమ మేనులో (శరీరంలో) భాగమని భావిస్తారు
 
* చూడు: [[చుట్టరికాలు]]
[[వర్గం:మానవ సంబంధాలు]]
4,147

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/627163" నుండి వెలికితీశారు