నాటకాల రాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
==చిత్రకథ==
బుజ్జిబాబు (నాగభుషణం) కు నాటకాల పిచ్చి. తండ్రి ఉద్యోగాలు వేయిస్తుంటే ఆ నాటకాల పిచ్చి మూలంగా అన్నింటిని పోగొట్టుకుంటాడు. చివరికి కోపం వచ్చి తండ్రి ఆదిశేషయ్య (నాగయ్య) ఇంటి నుండి గెంటివేస్తాడు. అయినే తల్లి (హేమలత) మాత్రం మహానటుడు కమ్మని దీవిస్తుంది. తండ్రి కూతురి పెళ్లి కోసం అప్పులు చేస్తాడు. అన్నయ్య రామారావు (సత్యనారాయణ) చెల్లి పెళ్ళి కోసం భార్య నగలు అమ్మేస్తాడు. అయితే ఆ డబ్బంతా దొంగలు ఎత్తుకు పోతారు. ఆత్మహత్య చేసుకోవాలను కున్న కూతుర్ని తల్లి చేరదీస్తుంది. ఇల్లు వదిలి చాలా కష్టాలు పడి చివరికి రంగమార్తాండ నాటక సంస్థ యజమాని గీతాదేవి (కాంచన) ఇంట్లో పనివాడుగా చేరి ఆమె అభిమానాన్ని సంపాదిస్తాడు. ఆ కంపెనీ మేనేజర్ రాజశేఖర్ (పద్మనాభం) మరియు హీరో ప్రేమ్ కుమార్ (ప్రభాకర రెడ్డి) లు ఎంతగా ప్రతిఘటించినా చివరికి మంచి నటుడిగా ఎదిగి పేరుతెచ్చుకుంటాడు.
 
==పాత్రలు-పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/నాటకాల_రాయుడు" నుండి వెలికితీశారు