ఎన్.వి.బ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

చి ఛాయాచిత్రాల స్థానములో మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:N.V.Brahmam.jpg|thumb|ఎన్.వి.బ్రహ్మం]]
'''ఎన్.వి.బ్రహ్మం''' ప్రముఖ హేతువాది మరియు రచయిత.
 
== జననం, కుటుంబం ==
 
ఎన్.వి.బ్రహ్మం (నాసిన వీర బ్రహ్మం) 1926 ఏప్రిల్ లో గొనసపూడి (పరుచూరు , ప్రకాశం జిల్లా) లో హనుమాయమ్మ, వెంకటస్వామి ల సంతానంగా పుట్టాడు.భార్య సీతారామమ్మ.కుమార్తె పేరు మనీషా.ఆ పేరుతోనే ట్యుటొరియల్ సంస్థ నడిపాడు. కుమారులు జగీష్, గణేష్ లు హోమియో లో వైద్య వృత్తి చేపట్టారు.
 
== దార్శనికుడు ఎం.ఎన్.రాయ్ మరియు ఇతర రచయితల ప్రభావం ==
 
చాలాకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన బ్రహ్మం, కవిరాజు త్రిపురనేని రామస్వామి రచనల ప్రేరణతో ఎందరో విద్యార్థులను,
హేతుబద్ధంగా ఆలోచించే విధంగా సుశిక్షితులను చేశాడు. ఎం.ఎన్.రాయ్ భావాల ప్రభావానికి లోనై , 1946 మే మాసం లో, డెహ్రాడూన్లో జరిగిన రాడికల్ హ్యూమనిస్ట్ రాజకీయ పాఠశాలకు వెళ్ళి, ఆంధ్రలో రాయ్ భావ వ్యాప్తికి చాలా కృషి గావించాడు. రచయితలు గోపిచంద్, కోగంటి సుబ్రహ్మణ్యం, పి.వి.సుబ్బారావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, గుత్తికొండ నరహరి మరియు జి.వి.కృష్ణారావుల రచనలు బ్రహ్మం ను ప్రభావితం చేసాయి. ఎం.వి.రామమూర్తి, కోగంటి రాధాకృష్ణమూర్తి మరియు సి.హె చ్. రాజారెడ్డి బ్రహ్మం కు దగ్గరి రాడికల్ ఆప్తులు.
"https://te.wikipedia.org/wiki/ఎన్.వి.బ్రహ్మం" నుండి వెలికితీశారు