"అశ్వని నక్షత్రము" కూర్పుల మధ్య తేడాలు

 
=== అశ్విని నక్షత్రము గుణగణాలు ===
అస్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్వినీదేవతలు. అస్వినీ నక్షత్రజాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల అందు ఆసక్తి అధికము. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆసక్తి కలిగి ఉంటారు.
 
== అశ్విని నక్షత్రమునకు అదృష్ట [[సంఖ్య]]లు, [[మణి]], [[వారము]]లు, [[ఫలము]]లు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/628225" నుండి వెలికితీశారు